విశాఖ శారదా పీఠంకు 30సంవత్సరాల పాటు స్థలం లీజుకు ఇవ్వబడింది

52చూసినవారు
విశాఖ శారదా పీఠంకు 30సంవత్సరాల పాటు స్థలం లీజుకు ఇవ్వబడింది
విశాఖ శ్రీ శారదా పీఠం తిరుమలలో మఠం నిర్మించుకోవడానికి 5000చదరపు అడుగుల స్థలంను టీటీడీ లీజుకు ఇచ్చిందని టీటీడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమలకు వచ్చే యాత్రికులకు సేవలందించేందుకు 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 30సంవత్సరాల పాటు స్థలం లీజుకు ఇవ్వడానికి టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. శ్రీశారద మఠంకు ప్రక్కనే ఉన్న 4, 817 చ. అ. ల స్థలాన్ని మఠం అధికారులు వినియోగించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్