తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

60చూసినవారు
తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. బయట కూడా భక్తులు దీర్ఘ క్యూలైన్లలో నిలుస్తున్నారు. సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. రద్దీ నేపథ్యంలో అధికారులు భద్రత, తాగునీరు, అన్నప్రసాదం వంటి ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్