శ్రీవారి ఆరాధన విధానానికి మూలం శ్రీవైఖానస భగవత్ శాస్త్రం

57చూసినవారు
శ్రీవారి ఆరాధన విధానానికి మూలం శ్రీవైఖానస భగవత్ శాస్త్రం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆరాధన విధానానికి మూలం శ్రీవైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ అధ్యక్షులు రాఘవ దీక్షితులు అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం శ్రీ మరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్