తిరుమలలో నాకాబందీ నిర్వహించిన పోలీసులు

56చూసినవారు
తిరుమలలో నాకాబందీ నిర్వహించిన పోలీసులు
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం తిరుమలలో నాకాబందీ నిర్వహించారు. అక్టోబర్ 4వ తేదీ నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు తిరుమలలో పోలీసులు తీసుకుంటున్న ముందస్తు పటిష్టమైన భద్రతా చర్యల్లో భాగంగా టీటీడీ విజిలెన్స్, ఫైర్, ఫారెస్ట్, డాగ్ స్క్వాడ్, పోలీసులు నాకాబందీ సోదాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్