శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా ముగింపు

65చూసినవారు
శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా ముగింపు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల వసంతోత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. మంగళవారం చివరి రోజున ఉదయం సహస్రనామార్చన, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రి ఊరేగింపుతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చివరగా మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగిసాయి. ఆలయ అధికారులు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్