శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

80చూసినవారు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు- 2024 నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం తిరుమలలో పర్యటించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులతో గోకులం మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, సులభంగా శ్రీవారి వాహన సేవలో పాల్గొనే ఏర్పాట్లు చేసామన్నారు.

సంబంధిత పోస్ట్