తిరుచానూరు: గజవాహనంపై ఊరేగిన అలిమేలు మంగమ్మ

79చూసినవారు
తిరుచానూరు: గజవాహనంపై ఊరేగిన అలిమేలు మంగమ్మ
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారు శనివారం రాత్రి గజవాహనంపై మాడ వీధుల్లో విహరించారు. ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొలిపి, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సాయంత్రం అందంగా అలంకరించి గజవాహనంపై ఊరేగించారు. భక్తులు దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్