తిరుమల: కనుమ దారులపై బీటీ రోడ్డు పనులు

65చూసినవారు
తిరుమల: కనుమ దారులపై బీటీ రోడ్డు పనులు
తిరుమలకు వచ్చే కనుమ దారులపై బీటీ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నట్లు తితిదే తెలిపింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఘాట్ రోడ్డులు మూసివేయకుండా, నిర్ణయించిన సమయానికి పనులు పూర్తిచేయాలని చర్యలు తీసుకుంటున్నామని గురువారం తెలిపింది. వాహనదారులు నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలి. కనీసం గంట ముందే ప్రయాణం ప్రారంభించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్