తిరుమల: ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడిని కాపాడిన పోలీసులు

76చూసినవారు
తిరుమల: ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడిని కాపాడిన పోలీసులు
ఆత్మహత్య చేసుకోబోయిన తెలంగాణ యువకుడిని సోమవారం కాపాడిన తిరుమల పోలీసులను జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అభినందించారు. తిరుమలలోని కళ్యాణి చౌల్ట్రీ లో మిద్దె పైకి వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నానని హైదరాబాద్ లో ఉన్న తన సోదరి స్వర్ణరేఖ కు ఫోన్ ద్వారా తెలిపాడు. గూగుల్ ద్వారా తిరుమల పోలీసులు మొబైల్ నంబర్ ను స్వర్ణరేఖ వెతికి ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆత్మహత్య చేసుకోబోయే యువకుడిని కాపాడారు.

సంబంధిత పోస్ట్