తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. టీటీడీ కీలక నిర్ణయం

64చూసినవారు
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. టీటీడీ కీలక నిర్ణయం
శ్రీవారి లడ్డూ వివాదంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు పంపే 'నందిని' ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు శనివారం తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ వల్ల మార్గమధ్యలో ఎవరు ట్యాంకర్ ను ఓపెన్ చేయలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుందన్నారు. టీటీడీకి నెల రోజుల క్రితం నెయ్యి సరఫరాను పునరుద్ధరించామన్నారు.

సంబంధిత పోస్ట్