తిరుమల శ్రీవారి సేవలో పలువురు ఎమ్మెల్యేలు

82చూసినవారు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి అభిషేకసేవలో కళా వెంకట్రావు, యార్లగడ్డ వెంకట్రావు, జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ రంగనాయక మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్