తిరుపతి: శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం

83చూసినవారు
తిరుపతి: శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం బుధవారం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 71,001 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,637 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్