తిరుపతి: ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

0చూసినవారు
తిరుపతి: ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన జర్నలిస్టు పిల్లలకు ప్రతిభ పురస్కారాలను ఆదివారం అందజేశారు. మొత్తం 27మంది విద్యార్థులకు నగదుతో కూడిన ఈ అవార్డులను ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందించారు. ఆయన మాట్లాడుతూ విద్య పట్ల ప్రతి ఒక్కరు ఇష్టాన్ని పెంచుకోవాలన్నారు. ‌

సంబంధిత పోస్ట్