తిరుపతి: శేషాచలంలో అరుదైన జీవి

60చూసినవారు
తిరుపతి: శేషాచలంలో అరుదైన జీవి
తూర్పు కనుమల శేషాచలం రిజర్వ్ అడవిలో అరుదైన కొత్త జాతి స్కింక్ (నలికిరి)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని 'డెక్కన్ గ్రాసైల్ స్కింక్'గా పేరు పెట్టారు. పామును పోలి ఉండే ఈ జీవికి పాక్షికంగా పారదర్శక కనురెప్పలు, విభిన్న చారలు ఉంటాయి. శేషాచలం, అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మాత్రమే ఇది కనిపిస్తోంది. జెడ్‌ఎస్‌ఐ, నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్