తిరుపతి: టీటీడీ గోశాల వద్ద భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్"

80చూసినవారు
తిరుపతి: టీటీడీ గోశాల వద్ద భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్"
టీటీడీ గోశాలలోని ఘటనలో భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గోశాల వద్ద టీడీపీ ప్రతినిధులు సవాలు చేస్తున్న సందర్భంలో అభినయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. భూమన అభినయ్ రెడ్డి మండిపడుతూ, టీడీపీ తీసుకున్న సవాళ్లను స్వీకరించి గోశాలకు వచ్చాం, కానీ అధికార పార్టీ అడ్డుకుంటోంది. ఫోన్ చేసి రమ్మంటారు, కానీ అక్కడ చేరుకున్నప్పుడు పోలీసులతో అడ్డుకుంటారు. ఇది వారి సంస్కారం కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్