తిరుపతి: భూమన చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితం

59చూసినవారు
తిరుపతి: భూమన చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితం
తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలలో ఇటీవల 100 గోవులు మృతి చెందాయంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడారు. ఆదివారం గోశాలలోని గోవులను, గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దాణాను మీడియా, అధికారులతో కలసి పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. టీటీడీ గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, గోవులకు దాణా, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్