తిరుపతి: ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ వినియోగంపై డెమో

52చూసినవారు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్యభక్తులు శ్రీవారిని మరింత సులభంగా, వేగంగా దర్శించుకునేలా జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా టీటీడీ బోర్డు తీసుకురానున్న ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ వినియోగం పై సోమవారం డెమో నిర్వహించారు. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్, ఈవో, టీటీడీ బోర్డు సభ్యులు ఈ విధానంపై పరిశీలన చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్