తిరుపతి: మాజీ ఉపరాష్ట్రపతిని కలిసిన డిప్యూటీ మేయర్

71చూసినవారు
తిరుపతి: మాజీ ఉపరాష్ట్రపతిని కలిసిన డిప్యూటీ మేయర్
భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ శనివారం తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రతికి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో 35వ డివిజన్ టీడీపీ నాయకులు, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, ఎస్వీఎం శ్రీధర్, జగన్, రవితేజ, మణి, సురేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్