తిరుపతి: చికిత్స పొందుతూ డ్రైవ‌ర్‌ శివ మృతి

70చూసినవారు
తిరుమ‌ల‌లో దారుణం చోటు చేసుకుంది. తిరుమల పోలీస్ కాంప్లెక్స్ సమీపంలో ట్యాక్సీ స్టాండ్స్‌లో జీపు డ్రైవర్లు మధ్య ఘర్షణ జరిగింది. మదనపల్లికి చెందిన జీపు డ్రైవర్ శివపై రాజంపేటకు చెందిన జీపు డ్రైవర్లు దాడి చేశారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ డ్రైవ‌ర్‌ శివ మంగళవారం మృతి చెందారు.

సంబంధిత పోస్ట్