తిరుపతి: వైభవంగా శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

53చూసినవారు
తిరుపతి: వైభవంగా శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్