తిరుపతి: శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

65చూసినవారు
తిరుపతి: శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
తిరుచానూరు శిల్పారామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. గీతాంజలి, ఆర్. కార్తీక్ నాయక్ నేతృత్వంలోని అక్షర వేదసి ట్యూషన్ సెంటర్ చిన్నారులు 'మహా గణపతితో ప్రారంభించి పలు పాటలకు నృత్యాలు చేశారు. చిన్నారుల ప్రతిభకు ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు. శిల్పారామం ఏఓ సుధాకర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు.

సంబంధిత పోస్ట్