ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రినారారాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు కర్మక్రియల్లో పాల్గొనేందుకు తిరుపతి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నందువిమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలను సీఎంతో ఎమ్మెల్సీ చర్చించారు.