తిరుమలలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, వారి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.