తిరుపతి: నిరాడంబరత కమ్యూనిస్టులకే సాధ్యం

55చూసినవారు
తిరుపతి: నిరాడంబరత కమ్యూనిస్టులకే సాధ్యం
తిరుపతి సిటితిరుపతిలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు తిరుపతి నగరంలో కార్యకర్తలతో కలిసి వాకింగ్‌కు వచ్చి రోడ్డుపైనే టీ తాగుతూ శనివారం తెల్లవారుజామున కనిపించారు. ఎల్లపుడూ సాధారణ జీవన విధానాన్ని అనునసరిస్తూ, ఆడంబరాలకు దూరంగా, ప్రజలతో మమేకమై జీవించడమే ఆయన వ్యక్తిత్వం. ఇది ఒక్క కమ్యూనిస్టులకే సాధ్యం.

సంబంధిత పోస్ట్