తిరుపతి: ఉచితాలపై పాలకులను ప్రశ్నించండి: వెంకయ్య

68చూసినవారు
ఉచితం ఇస్తామంటే ఏ విధంగా ఇస్తారని ప్రజలు ప్రశ్నించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో శనివారం జరిగిన 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఒకే ఎన్నిక వల్ల పోలింగ్ శాతం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధిపై పాలకులను ప్రశ్నించాలన్నారు.

సంబంధిత పోస్ట్