తిరుపతి: వెల్లువిరిసిన మతసామరస్యం

72చూసినవారు
తిరుపతి: వెల్లువిరిసిన మతసామరస్యం
తిరుపతిలో గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుందని తిరుపతి మతసామరస్యానికి ప్రతీక అని ఇక్కడ హిందూ ముస్లిం భాయి భాయిగా జీవిస్తున్నారని, గంగమ్మ తల్లికి ముస్లింలు అందరూ కలిసి సారే సమర్పించడం జరిగిందని ఆల్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు రఫీ అన్నారు. బీబీ నాంచారమ్మ మాకు సోదరిగా వెంకటేశ్వరస్వామి మాకు బావగా ఉన్నందున వెంకటేశ్వర స్వామి సోదరి గంగమ్మ తల్లి కాబట్టి ఆడపడుచుగా మా బంధువు గనుక మేము బుధవారం సారే సమర్పించడం జరిగింది అన్నారు.

సంబంధిత పోస్ట్