తిరుపతి: టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

60చూసినవారు
తిరుపతి: టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన పోతిరెడ్డి లోకేష్ అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ. 10 లక్షల విరాళాన్ని అందించారు. దాత తరఫున ఆయన ప్రతినిధి రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ కార్యాలయంలో అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరికి, కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా విరాళం డీడీని అందజేశారు.

సంబంధిత పోస్ట్