తిరుపతి: సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత పటిష్టం

82చూసినవారు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా 13, 187 సీసీ కెమెరాలను ఇప్పటివరకు ఏర్పాటు చేశామని, అందులో 13, 114 కెమెరాలు పనిచేస్తున్నాయని, 73 కెమెరాలు సాంకేతిక కారణాల వల్ల పనిచేయడం లేదని తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్థన్ రాజు తెలిపారు. శుక్రవారం ఎస్పీ తిరుపతిలో మాట్లాడుతూ జీవకోన ప్రాంతంలో 125సీసీ కెమెరాలు అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలను నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్