తిరుపతి: బాక్సింగ్ క్రీడాకారుడికి శాప్ ఛైర్మన్ అభినందన

తిరుపతికి చెందిన బాక్సింగ్ క్రీడాకారుడు వై. ముఖేష్ సాయి శాప్ ఛైర్మన్ రవినాయుడుని శనివారం తిరుపతిలోని వారి కార్యాలయంలో కలిశారు. ముఖేష్ సాయి మాట్లాడుతూ ఇటీవల జరిగిన 7వ యూత్ మెన్ అండ్ ఉమెన్ స్టేట్ ఛాంపియన్‌షిప్ లో బ్రాంజ్ మెడల్, రికార్డ్ ఓపెన్ టాలెంట్ హంట్ బాక్సింగ్ ప్రోగ్రామ్ జూనియర్స్ విభాగంలో ఏపీ తరుపున తలపడి బ్రాంజ్ మెడల్ సాధించినట్లు వివరించారు. శాప్ ఛైర్మన్ రవినాయుడు క్రీడాకారుడని అభినందంచారు.