తిరుపతి: అశ్వవాహనంపై శ్రీగోవిందరాజస్వామి

69చూసినవారు
తిరుపతి: అశ్వవాహనంపై శ్రీగోవిందరాజస్వామి
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్