తిరుపతి: ప్రజా ఫిర్యాదుల వేదికను సద్వినియోగం చేసుకోండి

74చూసినవారు
తిరుపతి: ప్రజా ఫిర్యాదుల వేదికను సద్వినియోగం చేసుకోండి
తిరుపతి ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదిక, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య కోరారు. జూన్ 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదుల వేదిక, ఉదయం 10. 30 నుంచి 11. 30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ నిర్వహించనున్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు 0877-2227208కు కాల్ చేయవచ్చు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్