తిరుపతి: జీవితాన్ని సంకీర్తనగా మలుచుకున్న భాగ్యశాలి గరిమెళ్ళ

76చూసినవారు
తిరుపతి: జీవితాన్ని సంకీర్తనగా మలుచుకున్న భాగ్యశాలి గరిమెళ్ళ
సంకీర్తనలను స్వరపరచడాన్ని ఓ వృత్తిగా గాక, జీవితాన్నే సంకీర్తనగా మలచుకుని, శ్రీవారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్న భాగ్యశాలి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణ సభలో ఆయన పాల్గొని నివాళులర్పించి ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్