తిరుపతి: స్విమ్స్ హాస్పిటల్ ను పరిశీలించిన టీటీడీ చైర్మన్

84చూసినవారు
తిరుపతి: స్విమ్స్ హాస్పిటల్ ను పరిశీలించిన టీటీడీ చైర్మన్
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ను బుధవారం టీటీడీ చైర్మన్ బి. ఆర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి హాస్పిటల్ లో అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యం అని ఆయన తెలిపారు. హాస్పిటల్ కు వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మంచిగా మెలిగి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

సంబంధిత పోస్ట్