తిరుపతి: టీటీడీ కీలక నిర్ణయం

73చూసినవారు
తిరుపతి: టీటీడీ కీలక నిర్ణయం
శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారిని వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. భక్తుల రద్దీగా ఉండే సమయంలో సిపార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తూ ఉంటారు. వేసవి సెలవుల దృష్ట్యా ఈ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.  ప్రస్తుతం రద్దీ సాధారణంగా ఉండటంతో లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయని ఏపీ దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్