తిరుపతి: యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

4చూసినవారు
తిరుపతి: యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
తిరుచానూరులో 15 ఏళ్ల బాలిక యువకుడి వేధింపులు తట్టుకోలేక గురువారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పద్మావతిపురానికి చెందిన నవీన్ ఆమెను తరచూ ఫోన్ లో వేధించేవాడు. తండ్రి మందలించినా మారలేదు. కుటుంబంతో కలిసి బెదిరించడంతో బాలిక మనస్తాపానికి గురైంది. చీరతో ఉరేసుకున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్