తిరుపతి: పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలి

80చూసినవారు
తిరుపతి రుయా ఆసుపత్రి పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. ఆసుపత్రి పరిపాలన భవనం ముందు గురువారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాంట్రాక్టర్ పై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ అతనిఅతనిని తొలగించడంలో అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్