తిరుపతి: పారదర్శకంగా టీడీఆర్ బాండ్లు పంపిణీ చేస్తున్నాం

77చూసినవారు
తిరుపతి: పారదర్శకంగా టీడీఆర్ బాండ్లు పంపిణీ చేస్తున్నాం
తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి పారదర్శకంగా టీడీఆర్ బాండ్లు పంపిణీ చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న టీడీఆర్ మేళాలో అర్హత పొందిన 22మందికి సోమవారం టీడీఆర్ బాండ్లను కమిషనర్ అందజేశారు. నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరిని ఆన్ లైన్ చేయించడం కోసం మేళా నిర్వహిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్