తిరుపతి: పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు..??

67చూసినవారు
తిరుపతి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్వీ గోశాలకు చేరుకొని కూటమి ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటూ కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ప్రూఫ్ లతో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మూసుకొని ఉండాలి అంతేగానీ దమ్ముంటే రా అని ఛాలెంజ్ లు ఎందుకు చేయడం అంటూ రోజా ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్