కలెక్టర్ వెంకటేశ్వర్ ను కలిసిన తుడా కార్యదర్శి వెంకటనారాయణ

65చూసినవారు
కలెక్టర్ వెంకటేశ్వర్ ను కలిసిన తుడా కార్యదర్శి వెంకటనారాయణ
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ సెక్రెటరీ వెంకటనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. తుడా పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ కు వివరించారు.

సంబంధిత పోస్ట్