బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పితృదేవాతలకు పిండప్రదనం

53చూసినవారు
బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పితృదేవాతలకు పిండప్రదనం
మహాలయ అమావాస్య, భాద్రపద బహుళ పాడ్యమి సందర్బంగా బుధవారం తిరుపతి కపిలతీర్ధం నందు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పితృదేవతలకు పిండప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి పరిసర ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడం వలన రోడ్డుపైనే ఈ కార్యక్రమాన్ని నిర్వాహస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండుటంతో ప్రజలు తీవ్ర ఇబందులు పడుతున్నారు. చలువ పందిల్లు నామమాత్రంగా వేశారు.

సంబంధిత పోస్ట్