మీ సేవలు ఆదర్శప్రాయం.. చిరస్మరణీయం

54చూసినవారు
మీ సేవలు ఆదర్శప్రాయం.. చిరస్మరణీయం
పదవీ విరమణ పొందిన 4పోలీసు అధికారులను తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో సోమవారం వారి కుటుంబ సభ్యులు సమక్షంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేసి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వేరు. పోలీస్ ఉద్యోగం వేరు. అలాంటి శాఖలో సుదీర్ఘకాలం బాధ్యతాయుతంగా సేవలు అందించి ఈ రోజు పదవి విరమణ పొందడం అభినందనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్