వెంకటగిరిలో నియోజకవర్గ స్థాయి సమావేశం

12చూసినవారు
వెంకటగిరిలో నియోజకవర్గ స్థాయి సమావేశం
వెంకటగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర @ 2047 విజన్ యాక్షన్ ప్లాన్‌పై నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అభివృద్ధి దిశగా ప్రతి ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను గుర్తు పెట్టుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్