వెంకటగిరి పట్టణంలో ఆదివారం వేకువజామున పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 16ద్విచక్ర16 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఏవి రమణ మాట్లాడుతూ వాహనదారులు తమ బైక్‌బైక్ పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజల సహకారం అవసరమని కోరారు.