వెంకటగిరిలో మెగా జాబ్ మేళా -63మంది ఎంపిక

62చూసినవారు
వెంకటగిరిలో మెగా జాబ్ మేళా -63మంది ఎంపిక
వెంకటగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో 176మంది యువత పాల్గొనగా, 63మంది ఎంపికయ్యారు. 15మంది షార్ట్ లిస్టయ్యారు. ప్రతి మూడు నెలలకు ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్