వెంకటగిరి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు

59చూసినవారు
వెంకటగిరి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు
రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కోడూరు-వెంకటగిరి రహదారి ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి నివేదికలు కోరారు. గురువారం జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీధర్ వెంట కడప-తిరుపతి హైవే నుండి కె. ఆర్ కండ్రిగ, ఎస్ఆర్ఎస్ గిరిజన కాలనీ వరకు రోడ్డును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్