నేడు జాతీయ లోక్ అదాలత్

70చూసినవారు
నేడు జాతీయ లోక్ అదాలత్
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరగనుందని బీఎస్ఎన్ఎల్ డీఈ అంకయ్య, ఏవో నాగేశ్వరరావు, జేఈవో కామేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అలాగే పెండింగ్ బిల్లుల వినియోగదారులు తమ సమస్యను రాజీ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్