వెంకటగిరి: సభ్యత్వ నమోదును త్వరగా పూర్తి చేయండి

63చూసినవారు
వెంకటగిరి: సభ్యత్వ నమోదును త్వరగా పూర్తి చేయండి
వెంకటగిరిలో త్వరితగతిన సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని సీనియర్ నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఈ సభ్యత్వ నమోదుతో ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. సభ్యత్వ నమోదులో నాయకులు మరింత శ్రద్ధను చూపుతూ ముందుకెళ్లాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్