వెంకటగిరి: మహిళల కోసం ఉచితంగా రొమ్ము క్యాన్సర్ పరీక్షలు

52చూసినవారు
వెంకటగిరి: మహిళల కోసం ఉచితంగా రొమ్ము క్యాన్సర్ పరీక్షలు
తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో పింక్ బస్సుల ద్వారా మహిళల కోసం ఉచితంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్టు చెన్నూరు వైద్యాధికారి డాక్టర్ ఎం. జ్యోతి తెలిపారు. మంగళవారం చెన్నూరు పీహెచ్సీ పరిధిలోని పాలిచెర్ల, చెన్నూరు-2 గ్రామాల్లో పింక్ బస్ ద్వారా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించినట్టు వివరించారు.

సంబంధిత పోస్ట్