సీఐ అసభ్యకర ప్రవర్తన.. హిజ్రా ఫిర్యాదుతో సస్పెండ్ చేసిన ఎస్పీ!

65చూసినవారు
సీఐ అసభ్యకర ప్రవర్తన.. హిజ్రా ఫిర్యాదుతో సస్పెండ్ చేసిన ఎస్పీ!
AP: అనంతపురం మడకశిర సీఐ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది. స్టేషన్‌కు వచ్చిన ఓ గిరిజన మహిళ, హిజ్రాపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు రావడంతో  సస్పెండ్ చేస్తూ ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్‌లోని తోటి అధికారులు కూడా రామయ్యకు వ్యతిరేకంగా వాగ్ములం ఇవ్వడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్