తిరంగా ర్యాలీకి రావాలంటూ సీఎం, డిప్యూటీ సీఎంకి ఆహ్వానం

51చూసినవారు
తిరంగా ర్యాలీకి రావాలంటూ సీఎం, డిప్యూటీ సీఎంకి ఆహ్వానం
బీజేపీ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో జరగనున్న తిరంగా ర్యాలీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వారిని ర్యాలీకి రావాలని కోరారు. సైనికులకు సంఘీభావంగా కూటమి ప్రభుత్వం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పురందేశ్వరి తెలిపారు. ర్యాలీ రేపు సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్